Header Banner

స్కాట్ లాండ్ లో కొత్తగా తెదేపా ఎన్నారై విభాగం! ఆ పార్టీ విధానాల వల్ల..

  Wed Jun 04, 2025 13:05        World

స్కాట్ లాండ్ లో కొత్తగా తెదేపా ఎన్నారై విభాగం ఏర్పాటైంది. ఎడిన్బరో నగరంలో ఆదివారం మినీ మహానాడును ఘనంగా నిర్వహించుకుని ఈ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెదేపా నాయకుడు టీడీ జనార్దన్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెదేపా ఆవశ్యకత, ఆ పార్టీ విధానాల వల్ల తాము ఎలా లబ్ధిపొందామనే దానిపై పలువురు మాట్లాడారు. కుర్రా అనిల్ కుమార్, కార్తిక్ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి కృష్ణప్రసాద్, డాక్టర్ లావు శ్రీకాంత్, డాక్టర్ దాసరి శ్రీనివాసరావు, షేక్ ఫర్జానా, మండవ మంజూష తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2025-06-04 at 12.27.57 PM (1).jpeg  WhatsApp Image 2025-06-04 at 12.27.57 PM.jpeg

WhatsApp Image 2025-06-04 at 12.27.58 PM (1).jpeg  WhatsApp Image 2025-06-04 at 12.27.58 PM.jpeg

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!

 

వర్చువల్ సిస్టమ్‌ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 
 


   #AndhraPravasi #Scotland #NRIUnit #NewTDPUnit #ScotlandNews #ScotlandTDPPeoples #TDPLeadersMeeting